How to improve iq level in telugu
- how to improve iq level in telugu
- how to improve iq level
- how to improve your iq
- how can we increase your iq level
8:44..
జ్ఞాపకశక్తిని పెంచే అద్భుత చిట్కాలు.. ఇవి పాటిస్తే మీ బ్రెయిన్‌కు సూపర్ పవర్..!
ఆహారపు అలవాట్లు
అన్ని రకాల పోషకాలు ఉండే బ్యాలెన్స్‌డ్ డైట్ తింటే మెదడు పనితీరు బాగుంటుంది.
/ drmanthenaofficial Twitter · / doctormanthena Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu.యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తింటే మైండ్ షార్ప్‌గా ఉంటుంది. తాజా పండ్లు, నట్స్, సీడ్స్ కూడా డైట్‌లో ఉండాలి. వీటిలోని సమ్మేళనాలు రోగనిరోధక వ్యవస్థతో పాటు కాగ్నిటివ్ హెల్త్‌ను కూడా ఇంప్రూవ్ చేస్తాయి.
శారీరక శ్రమ
బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండాలంటే, శారీరక శ్రమ చేయాలి.
ఫిజికల్ యాక్టివిటీ కారణంగా మెదడుకు రక్త ప్రవాహం సరిగా ఉంటుంది. దీంతో కొత్త బ్రెయిన్ సెల్స్ డెవలప్ అవుతాయి.
11:20 · Go to channel · 6 Fastest MIND TECHNIQUES That Will Improve Your Life | Telugu Geeks.
జుంబా, ఏరోబిక్స్, స్విమ్మింగ్, వాకింగ్ వంటి వ్యాయామాలు మెదడు పనితీరును చాలా ఇంప్రూవ్ చేస్తాయి. క్రమంగా ఎక్సర్‌సైజ్ ఇంటెన్సిటీ పెంచుకోవచ్చు.
నిద్ర అలవాట్లు
శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం.
నిద్రలేమితో బాధపడే వారికి జ్ఞాపకశక్తి తగ్గిపోవచ్చని అధ్యయనాల్లో కనుగొన్నారు. అందుకే రోజూ కనీసం 6-8 గంటలు నిద్ర పోవాలి.
3 years ago HYDERABAD more.
అప్పుడే బాడీ, మైండ్ రీఫ్రెష్ అవుతాయి. దీంతో చాలా యాక్టివ్‌గా ఉంటారు.
మెదడుకు మేత
మీ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండాలంటే, దానికి ఛాలెంజ్ విసిరే పనులు చేయాలి. పజిల్స్, సుడోకు, ఆప్టికల్ ఇల్యూషన్
- iq level increase telugu
- iq improve telugu