How to improve handwriting in telugu
- how to improve handwriting in telugu
- how to improve handwriting in telugu pdf
- how to improve writing skills in telugu
- how to improve your handwriting in telugu
Telugu handwriting practice.
మంచి మార్కులకు చక్కని చేతిరాతా ముఖ్యమే - పరీక్షలు రాసేటప్పుడు ఇలా చేయండి - HAND WRITING TRICKS
ETV Bharat/state
పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో మార్కులు ఎక్కువ రావలంటే చేతిరాత కూడా ముఖ్యమే - ఒక్కసారి రాసింది, వంద సార్లు చదివిన దానితో సమానం అంటారు పెద్దలు - చేతిరాతపై ప్రత్యేక కథనం
చేతిరాత కోసం సాధన చేస్తున్న విద్యార్థినులు (ETV Bharat)
Handwriting for 10th Inter Students : చక్కని చేతిరాత విద్యార్థుల భవితకు చాలా తోడ్పాటునిస్తుంది.
పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో మార్కుల సాధనకు మంచి చేతిరాత దోహదం చేస్తుంది. మొదటిసారిగా పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే పదో తరగతి విద్యార్థులకు ఎక్కువ మార్కుల రావాలని, చేతిరాత పట్ల కొంత ఆందోళన ఉంటుంది.
Telugu handwriting styles
దీనిని అధిగమించేందుకు చేతిరాతను సాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కసారి రాసింది, వందసార్లు చదివిన దానితో సమానం అంటుంటారు ఇంట్లోని పెద్దవారు. కాబట్టి రాస్తూ చదవడం వల్ల విద్యార్థులకు ఏకకాలంలో రెండు ప్రయోజనాలు సులభంగా చేకూరుతాయి.
వచ్చే నెల మార్చిలో జరగనున్న పది, ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక కథనం.
మార్గదర్శకాలివే
- ఆన్సర్ షీట్లో పేజీ పైభాగంలో, ఎడమ వైపున అంగుళం చొప్పున, కుడి వైపున అర అంగుళం చొప్పున మార్జిన్ వదిలి పెట్టాలి.
-
- how to improve telugu handwriting
- how to improve handwriting in english